IIIT Sri City Chittoor JRF Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన చిత్తూరులోని శ్రీసిటీకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT Chittoor).. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల (Junior Research Fellow vacancies) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 4
పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు
పే స్కేల్: నెలకు రూ.31,000ల వరకు చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 18, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: