
ICAI CA Inter Result 2021: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI), ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లైన icaiexam.icai.org, caresults.icai.org, icai.nic.in.లలో ఫలితాలను చూసుకోవచ్చు.
Icai Ca Inter Result 2021