Army GRC Jabalpur Recruitment 2022: నిరుద్యోగ యువతకు అలర్ట్‌! టెన్త్‌ అర్హతతో ఆర్మీ కార్యాలయంలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..

|

Mar 12, 2022 | 1:23 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన జబల్‌పూర్‌ (Madya Padesh)లోని గ్రనైడర్స్‌ రెజిమెంటల్‌ సెంటర్‌ కమాండెంట్‌ కార్యాయం పలు పోస్టుల భర్తీకి..

Army GRC Jabalpur Recruitment 2022: నిరుద్యోగ యువతకు అలర్ట్‌! టెన్త్‌ అర్హతతో ఆర్మీ కార్యాలయంలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
Army
Follow us on

Indian Army Grenadiers Regimental Centre Group C Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన జబల్‌పూర్‌ (Madya Padesh)లోని గ్రనైడర్స్‌ రెజిమెంటల్‌ సెంటర్‌ కమాండెంట్‌ కార్యాయం పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు..

మొత్తం పోస్టుల సంఖ్య: 14

పోస్టుల వివరాలు: కుక్‌-9, టెయిలర్-1, బార్చర్-1, రేంజ్‌ చౌకీదార్- 1, సాఫాయివాలా-1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.18,000ల నుంచి రూ.19,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చేసి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఏడాది పాటు అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్టు ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: The Commandant, GRENADIERS Regimental Centre, Jabalpur (MP) PIN – 482001

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 12, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Dinner Party: ఫ్రెండ్ ఇంటికి డిన్నర్‌కి వెళ్తే ఊహించని ట్విస్ట్‌! ఏం జరిగిందంటే..