CSIR-NGRI Project Associate Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్ – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ (NGRI) ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్:
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సీఎస్‌ఐఆర్ నెట్/గేట్‌లో ఆర్హత ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 13, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: