BEL Jobs: బీటెక్‌/ఎంటెక్‌ యువతకు అలర్ట్‌! నెలకు రూ.40,000ల జీతంతో 75 ట్రైనీ ఇంజనీర్‌ ఉద్యోగాలు.. వివరాలివే

|

Feb 02, 2022 | 3:46 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL) ఒప్పంద ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్‌ పోస్టుల (Trainee Engineer Jobs) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

BEL Jobs: బీటెక్‌/ఎంటెక్‌ యువతకు అలర్ట్‌! నెలకు రూ.40,000ల జీతంతో 75 ట్రైనీ ఇంజనీర్‌ ఉద్యోగాలు.. వివరాలివే
Jobs In Bel
Follow us on

BEL Trainee Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL) ఒప్పంద ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్‌ పోస్టుల (Trainee Engineer Jobs) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 75

ఖాళీల వివరాలు: ట్రైనీ ఇంజనీర్‌

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.C/C++/జావా/పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ ల్యాంగ్వేజ్‌లో నైపుణ్యం ఉండాలి.

పే స్కేల్‌: నెలకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది 35,000, మూడో ఏడాది రూ.40,000ల చొప్పున చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు ఫిబ్రవరి 1, 2022 నాటికి 28 ఏళ్లకు మించరాదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 13, 2022.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 9, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Ramnath Ghela crematorium: ఈ శివాలయంలో ప్రసాదంగా పీతలు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!