AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ARCI Hyderabad Recruitment 2022: హైదరాబద్‌లోని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్ ఫర్‌ పౌడర్‌ మెటలార్జీ అండ్‌ న్యూ మెటీరియల్స్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే..

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్ ఫర్‌ పౌడర్‌ మెటలార్జీ అండ్‌ న్యూ మెటీరియల్స్‌ (ARCI Hyderabad).. డైరెక్ట్‌ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 21 సైంటిస్ట్‌ 'బీ', టెక్నికల్‌ ఆఫీసర్ తదితర..

ARCI Hyderabad Recruitment 2022: హైదరాబద్‌లోని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్ ఫర్‌ పౌడర్‌ మెటలార్జీ అండ్‌ న్యూ మెటీరియల్స్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే..
Arci
Srilakshmi C
|

Updated on: Sep 19, 2022 | 8:31 AM

Share

ARCI Hyderabad Scientist Recruitment 2022: భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్ ఫర్‌ పౌడర్‌ మెటలార్జీ అండ్‌ న్యూ మెటీరియల్స్‌ (ARCI Hyderabad).. డైరెక్ట్‌ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 21 సైంటిస్ట్‌ ‘బీ’, టెక్నికల్‌ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌, డ్రైవర్‌ పోస్టుల (Technical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి పదో తరగతి, రెండేళ్ల ఐటీఐ (ఎలక్ట్రికల్‌/ఫిట్టర్‌ ట్రేడ్‌) కోర్సు, ఫిజికల్‌ సైన్సెస్‌/ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/మెటీరియల్స్‌ సైన్స్‌/అనలిటికల్‌ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ లేదా బీఎస్సీ, బీఈ/బీటెక్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఇంజనీరింగ్‌/టెక్నీలజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 28 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 10, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం, జీతభత్యాలు వంటి సమాచారం వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో