Delisting of shares: కంపెనీల డీలిస్టింగ్ అంటే ఏమిటి.. ఇన్వెస్టర్లు ఏమి చేయాలి..

|

Apr 09, 2022 | 7:54 PM

Delisting of shares: భారత షేర్ మార్కెట్‌లో 2021 సంవత్సరాన్ని IPOల సంవత్సరంగా పిలుస్తున్నారు. ఎందుకంటే.. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 65 కంపెనీలు IPOల ద్వారా 1.29 లక్షల కోట్ల రూపాయలను సమీకరించాయి. అసలు షేర్ల లిస్టింగ్, డీలిస్టింగ్ గురించి తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

Delisting of shares: భారత షేర్ మార్కెట్‌లో 2021 సంవత్సరాన్ని IPOల సంవత్సరంగా పిలుస్తున్నారు. ఎందుకంటే.. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 65 కంపెనీలు IPOల ద్వారా 1.29 లక్షల కోట్ల రూపాయలను సమీకరించాయి. IPO ట్రెండ్ మార్కెట్ లోని కొత్త ఇన్వెస్టర్స్ ను ఆకర్షించింది. వివిధ IPOల నుంచి మంచి ప్రాఫిట్స్ రావడంతో ఇన్వెస్టర్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే.. చాలా సంవత్సరాల క్రితం మీరు పెట్టుబడి పెట్టిన ఒక కంపెనీ ఇప్పుడు డీలిస్టింగ్ గురించి ఈ మధ్య కాలంలో అనేక మంది వింటున్నారు. అసలు స్టాక్ మార్కెట్ నుంచి షేర్ల డీలిస్టింగ్ ఎందుకు చేస్తారో తెలుసా.. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Buying House: రీసెల్ ప్రాపర్టీ కొనడం లాభదాయకమేనా? ఇలా నిర్ణయం తీసుకోండి..

LPG Price: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన LPG ఇప్పుడు భారతదేశంలో..! పూర్తి వివరాలు..