Futures Trading: స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ అంటే ఏమిటి.. షేర్ల ట్రేడింగ్ కు దీనికి వ్యత్యాసం ఏమిటి..

|

Feb 25, 2022 | 3:17 PM

ఫ్యూచర్స్ ట్రేడింగ్ అంటే ఏమిటి. ఫ్యూచర్స్ అదేవిధంగా స్పాట్ మార్కెట్ మధ్య ఏదైనా లింక్ ఉందా? అనే విషయాన్ని తెలుసుకోండి.

ఫ్యూచర్స్ ట్రేడింగ్ అంటే ఏమిటి. ఫ్యూచర్స్ అదేవిధంగా స్పాట్ మార్కెట్ మధ్య ఏదైనా లింక్ ఉందా? స్టాక్ మార్కెట్లో కనిపించే ఫ్యూచర్స్ అదేవిధంగా స్పాట్ మార్కెట్ రెండిటి మధ్య ఉన్న తేడాను అర్ధం చేసుకోవాలని అనుకుంటున్నారా. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియో చూసి తెలుసుకోండి.