Banks Privatization: బ్యాంకుల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి?
Banks Privatization: బడ్జెట్ లో కేంద్రం ప్రభుత్వరంగ బ్యాంకులకు కొత్తగా మూలధన కేటాయింపులకు సంబంధించి ఎటువంటి ప్రకటనా లేదు. దీని వెనుక బ్యాంకులు ఇకపై తమ నిరర్ధక ఆస్తులను తగ్గించుకోవడమే కాకుండా...
Banks Privatization: బడ్జెట్ లో కేంద్రం ప్రభుత్వరంగ బ్యాంకులకు కొత్తగా మూలధన కేటాయింపులకు సంబంధించి ఎటువంటి ప్రకటనా లేదు. దీని వెనుక బ్యాంకులు ఇకపై తమ నిరర్ధక ఆస్తులను తగ్గించుకోవడమే కాకుండా.. పని తీరును కూడా మెరుగుపరచుకోవలసి ఉంటుందని గట్టి సంకేతాన్ని మనం గమనించవచ్చు. అసలు బ్యాంకుల ప్రైవేటీకరణ వెనుక కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటనేది ఈ వీడియోలో చూసి తెలుసుకోండి.