Gold Price Today: మళ్లీ షాకిస్తోంది.. పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు

Gold, Silver Prices Today: బంగారంతో పాటు, వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు 2% కంటే ఎక్కువగా పెరగడంతో దేశీయ మార్కెట్‌లో కూడా దాని ధరలు పెరిగాయి. ఇదిలా ఉండగా, భారతదేశంలో వెండి ధరలు..

Gold Price Today: మళ్లీ షాకిస్తోంది.. పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు
Today Gold Rate In India

Updated on: Jul 04, 2026 | 6:41 AM

Gold, Silver Prices Today: గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. కానీ ఉన్నట్టుండి ఒక్క రోజులోనే భారీగా పెరిగింది. గత కొన్ని రోజులుగా దేశీయంగా పసిడి ధరలు రికార్డు స్థాయిలో పడిపోతుండటం ధరల నుంచి ఉపశమనం పొందుతున్న మహిళలకు ఇప్పుడు షాకిస్తున్నాయి. అయితే నిన్న తులం బంగారం ధరపై ఏకంగా రూ.3 వేలకుపైగా ఎగబాకింది. అలాగే వెండిపై రూ.5 వేల వరకు పెరిగింది. ఇక జూలై 4వ తేదీన బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ప్రతి రోజు బంగారం ధరలు ఉదయం 11 గంటల ప్రాంతంలో అప్‌డేట్‌ అవుతుంటాయని గుర్తించుకోండి.

ప్రధాన నగరాల్లో ధరలు:

  1. హైదరాబాద్‌ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,010 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,760 వద్ద ట్రేడవుతోంది.
  2. విజయవాడ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,010 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,760 వద్ద ట్రేడవుతోంది.
  3. ఢిల్లీ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,160 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,910 వద్ద ట్రేడవుతోంది.
  4. ముంబై – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,010 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,760 వద్ద ట్రేడవుతోంది.
  5. చెన్నై – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,570 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,010 వద్ద ట్రేడవుతోంది.
  6. బెంగళూరు -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,010 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,760 వద్ద ట్రేడవుతోంది.
  7. కోల్‌కతా – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,010 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,760 వద్ద ట్రేడవుతోంది.
  8. ఇక వెండి విషయానికొస్తే.. హైదరాబాద్‌, చెన్నై, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,60,100 వద్ద ట్రేడవుతుండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు ప్రాంతాల్లో రూ.2,50,100 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us