జస్ట్ రూ.10 కట్టి ఈ కార్డు తీసుకుంటే ప్రతీ నెలా రూ.10 వేలు.. ప్రభుత్వం నుంచి డబ్బులు..

Updated on: Nov 09, 2026 | 4:08 PM

సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. అలాగే బస్సులు, విమానాల్లో రాయితీలతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ పొందవచ్చు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షల కవరేజీ లభిస్తుంది. జస్ట్ రూ.10 కట్టి ఈ కార్డు తీసుకుంటే చాలు..

1 / 5
సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి. వారికి వృద్దాప్య పింఛన్లు అందించడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అందిస్తోంది. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక ట్రీట్‌మెంట్‌తో పాటు బస్సులు, విమానాలు, రైళ్లల్లో ప్రత్యేక రాయితీలు పొందవచ్చు. ఇక బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో అధిక వడ్డీ రేటు పొందవచ్చు. అయితే ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే సీనియర్ సిటిజన్ కార్డు కలిగి ఉండాలి.

2 / 5
60 ఏళ్లు నిండినవారిని భారత్‌లో సీనియర్  సిటిజన్లుగా పరిగణిస్తారు. వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ కార్డు జారీ చేస్తున్నాయి. ఈ కార్డు కలిగి ఉండటం వల్ల అనేక ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనాలతో పాటు ఆస్పత్రుల్లో రాయితీలు, విమానాలు, ఆర్టీసీ బస్సుల్లో భారీ తగ్గింపులు, ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా సేవలు పొందవచ్చు.

3 / 5
60 ఏళ్లు దాటినవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ నెలా రూ.4 వరకు వృద్దాప్య కేటగిరీ కింద పింఛన్ అందిస్తున్నాయి. ఇక ఆర్టీసీ బస్సు టికెట్లపై వీరికి 25 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు. అలాగే సీనియర్ సిటిజన్లకు విమానయాన సంస్థలు 25 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థలు టికెట్లపై రాయితీ ఇస్తున్నాయి.

4 / 5
ఇక ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా రూ.5 లక్షల క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో ప్రత్యేక ఓపీడీ కౌంటర్లు కూడా ఉంటాయి. ఇక బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించి సాధారణ వ్యక్తుల కంటే సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఈ సౌకర్యాలన్నీ ఉపయోగించుకుంటే నెలకు రూ.10 వేల వరకు ప్రయోజనం పొందవచ్చు.

5 / 5
సీనియర్ సిటిజన్ కార్డు పొందాలంటే 60 ఏళ్లు నిండి ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ వంటివి సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ సిటిజన్ల వెబ్ సైట్ల ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి దరఖాస్తు ఫీజు రూ.10గా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us