Postal Bank: పోస్టల్ బ్యాంక్ డిజిటల్ సేవలు.. ఇకపై మనీ ట్రాన్స్ ఫర్ ఈజీ..!

| Edited By: Narender Vaitla

May 27, 2022 | 11:04 PM

Postal Bank: దేశంలో డిజిటలీకరణ వేగంగా జరుగుతున్న వేళ ప్రభుత్వరంగానికి చెందిన పోస్టల్ బ్యాంక్ సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకోండి..

Postal Bank: దేశంలో డిజిటలీకరణ వేగంగా జరుగుతున్న వేళ ప్రభుత్వరంగానికి చెందిన పోస్టల్ బ్యాంక్ సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఇకపై డిజిటల్ సేవలను పొందవచ్చు. కేవలం అతి తక్కువ ఛార్జీలతో  వీటిని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి..

Follow us on