EV Scooter vs Petrol Scooter: ఈవీ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? ఆ విషయాలు తెలుసుకోకపోతే ఇక అంతే..!

భారతదేశంలో పెట్రోలు స్కూటర్లు గత కొంతకాలంగా మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా మార్కెట్‌లో తమ హవాను చూపుతున్నాయి. ముఖ్యంగా తక్కువ నిర్వహణ కారణంగా ఈవీ స్కూటర్లకు ఫ్యాన్స్ బాగా పెరిగారు. అయితే కొత్తగా స్కూటర్ కొనాలి? అని అనుకునే వారికి పెట్రోల్, ఈవీ రెండు స్కూటర్లలో ఏది కొనాలనే అనుమానం బాగా ఉంటుంది.  అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలనే ఉద్దేశంతో చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు.

EV Scooter vs Petrol Scooter: ఈవీ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? ఆ విషయాలు తెలుసుకోకపోతే ఇక అంతే..!
Electric Scooter Vs Petrol Scooter
Follow us

|

Updated on: Jul 17, 2024 | 4:30 PM

భారతదేశంలో పెట్రోలు స్కూటర్లు గత కొంతకాలంగా మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా మార్కెట్‌లో తమ హవాను చూపుతున్నాయి. ముఖ్యంగా తక్కువ నిర్వహణ కారణంగా ఈవీ స్కూటర్లకు ఫ్యాన్స్ బాగా పెరిగారు. అయితే కొత్తగా స్కూటర్ కొనాలి? అని అనుకునే వారికి పెట్రోల్, ఈవీ రెండు స్కూటర్లలో ఏది కొనాలనే అనుమానం బాగా ఉంటుంది.  అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలనే ఉద్దేశంతో చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈవీ స్కూటర్ కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా పరిగణించాల్సి అంశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవీ స్కూటర్‌ను కొనుగోలు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.

ప్రయాణించే దూరం

ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసే ముందు రోజూ మనం దూరం ప్రయాణం చేస్తామనే అంశంపై ఓ క్లారిటీ ఉంటారు. ఈవీ స్కూటర్ కచ్చితంగా బ్యాటరీ ఆధారంగా పని చేస్తుంది. అందువల్ల చార్జింగ్ అనేది కీలకంగా మారుతుంది. మన ప్రయాణ దూరం బట్టి బ్యాటరీ నిర్వహణ ఉండాలి. పెట్రోల్-ఆధారిత స్కూటర్లతో ఈ సమస్య ఉండదు. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఈవీలు మంచి ఎంపిక కాదని నిపుణులు వివరిస్తున్నారు. 

చార్జింగ్

ఈవీ స్కూటర్లకు ప్రధాన సమస్య చార్జింగ్. అనుకోని సందర్బంలో స్కూటర్ చార్జ్ అయిపోతే తిరిగి చార్జ్ చేయడం పెద్ద ప్రహసనంగా ఉంటుంది. ప్రస్తుతం పెట్రోల్ బంకులు ఉన్నంత సంఖ్యలో ఈవీ చార్జింగ్ స్టేషన్లు లేవు. అందువల్ల ఈవీ ప్రయాణంలో చార్జింగ్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. 

ఇవి కూడా చదవండి

రోజువారీ నిర్వహణ  

మీరు వాహనంపై తక్కువ ఎక్కువసార్లు తిరగాల్సి వస్తే నిర్వహణపరంగా ఈవీ స్కూటర్లే బెస్ట్. ఎందుకంటే తరచూ పెట్రోల్ కోసం డబ్బు పెట్టాల్సి అవసరం ఉండదు. తద్వారా నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతుంది. 

స్కూటర్ నిర్వహణ

పెట్రోలుతో నడిచే స్కూటర్లకు ఇంజిన్ ఆయిల్ మార్పులతో పాటు ఎయిర్ ఫిల్టర్ మార్పులు వంటి సాధారణ నిర్వహణ అవసరం. ఎలక్ట్రిక్ స్కూటర్లకు చాలా తక్కువ నిర్వహణ అవసరమవుతుంది. బ్రేక్ ప్యాడ్లు సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎక్కువ సేపు ఉంటాయి. ఎందుకంటే అవి బ్రేక్ రీజెనరేషన్ ను ఉపయోగిస్తాయి.

పర్యావరణం

ఈవీ స్కూటర్లు పర్యావరణానికి ఎలాంటి హానీ చేయవు. ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్ అనేది ఈ స్కూటర్ల ద్వారా అస్సలు ఉండదు. అందువల్ల చాలా మంది పర్యావరణ ప్రియులు ఏళ్ళుగా ఈవీ స్కూటర్లనే వాడుతున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈవీ స్కూటర్ కొనాలని అనుకుంటున్నారా?ఆ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
ఈవీ స్కూటర్ కొనాలని అనుకుంటున్నారా?ఆ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
టెక్ కంపెనీలకు షాక్.. బడ్జెట్లో రోబో ట్యాక్స్! ఉద్యోగులకు భరోసా..
టెక్ కంపెనీలకు షాక్.. బడ్జెట్లో రోబో ట్యాక్స్! ఉద్యోగులకు భరోసా..
డక్‌ వాకింగ్ అంటే ఏంటి.? దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటంటే..
డక్‌ వాకింగ్ అంటే ఏంటి.? దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటంటే..
ఊర్వశి డాన్స్ కి మేం ఫిదా! మీ ఫుడ్‌కి నేనెప్పుడో ఫిదా అంటున్న నటి
ఊర్వశి డాన్స్ కి మేం ఫిదా! మీ ఫుడ్‌కి నేనెప్పుడో ఫిదా అంటున్న నటి
రూ.1000 కోట్ల క్లబ్‏లో కల్కి.. అమితాబ్ ఏమన్నారంటే..
రూ.1000 కోట్ల క్లబ్‏లో కల్కి.. అమితాబ్ ఏమన్నారంటే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటున్నారా..? శరీరంలో ఏం జరుగుతుందంటే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటున్నారా..? శరీరంలో ఏం జరుగుతుందంటే..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
రైల్లో ఇలా చేస్తే అరెస్టు.. భారత రైల్వే సంచలన నిర్ణయం
రైల్లో ఇలా చేస్తే అరెస్టు.. భారత రైల్వే సంచలన నిర్ణయం
ఆ తేదీలోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందేనా?
ఆ తేదీలోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందేనా?
రూ. లక్షలోపు ధరలో ఈ-స్కూటర్ అదిరింది.. సింగిల్ చార్జ్‌పై 170కి.మీ
రూ. లక్షలోపు ధరలో ఈ-స్కూటర్ అదిరింది.. సింగిల్ చార్జ్‌పై 170కి.మీ
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్