16 July 2024
TV9 Telugu
దేశంలో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. తులంపై రూ.350 పెరిగింది. ఈ ధరలు జూలై 16న సాయంత్రం 5 గంటలకు నమోదైనవి.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,170 ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,020 ఉంది.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,510 ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,020 ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,020 ఉంది.
అలాగే దేశంలో వెండి కూడా బంగారం బాటలోనే పరుగులు పెడుతోంది. దేశంలో తులం వెండి ధర రూ.950 ఉండగా, కిలో ధర రూ. 95,000 వద్ద ఉంది.