పోకో నుంచి మరో బడ్జెట్ ఫోన్.. అద్భుతమైన ఫీచర్స్‌

14 July 2024

TV9 Telugu

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎం6 ప్లస్ 5జీ (Poco M6 Plus 5G) ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లోకి.

పోకో ఎం6 ప్లస్ 

గత డిసెంబర్‌లో దేశీయ మార్కెట్లోకి ఎంటరైన పోకో ఎం6 5జీ ఫోన్ కొనసాగింపుగా పోకో ఎం6 ప్లస్ 5జీ ఫోన్ వస్తోంది. 

దేశీయ మార్కెట్లోకి

క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్ ధర బడ్జెట్ లోనే ఉంటుందని తెలుస్తోంది. 

క్వాల్ కామ్ స్నాప్

పోకో ఎం6 ప్లస్ 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.13,999, 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999లకు లభిస్తాయి.

పోకో ఎం6 ప్లస్ 5జీ

సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ బ్లాక్, పర్పుల్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో వస్తుందని భావిస్తున్నారు. 

బ్యాంకు కార్డులపై

ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుందీ పోకో ఎం6 ప్లస్ 5జీ ఫోన్. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.79 అంగుళాల ఎల్‌సీడీ ప్యానెల్.

ఆండ్రాయిడ్ 14

క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. 108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ తోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్.

క్వాల్ కామ్

33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5030 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్.

ఫాస్ట్ చార్జింగ్