Petrol Diesel Price: వాహనదారులకు కూల్ న్యూస్.. మెట్రో నగరాల్లో స్థిరంగా.. జిల్లా కేంద్రాల్లో స్వల్పంగా పెట్రో ధరలు

గత కొద్ది రోజులుగా పోట్రోల్ పరుగు నెమ్మదించింది. మెట్రో నగరాల్లో దూకుడు తగ్గించింది. గత కొంత కాలంగా పెరుగుతూ వస్తున్న పోట్రో ధరలు స్థిరంగా

Petrol Diesel Price: వాహనదారులకు కూల్ న్యూస్.. మెట్రో నగరాల్లో స్థిరంగా.. జిల్లా కేంద్రాల్లో స్వల్పంగా పెట్రో ధరలు
Petrol And Diesel

Updated on: Jul 30, 2021 | 9:02 AM

Petrol-Diesel Rates Today: గత కొద్ది రోజులుగా పోట్రోల్ పరుగు నెమ్మదించింది. మెట్రో నగరాల్లో దూకుడు తగ్గించింది. గత కొంత కాలంగా పెరుగుతూ వస్తున్న పోట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.  దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. గురువారం  తెలుగు రాష్ట్రాలలో స్వల్పంగా పెరిగాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. 

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.96గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.98 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.98.99గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.44గా ఉండగా.. డీజిల్ ధర రూ. 98.50గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.22గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.32గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83ఉండగా.. డీజిల్ ధర రూ.97.96గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.38 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.52గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.95 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.52 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.02 ఉండగా.. డీజిల్ ధర రూ.98.63గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.16లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.98.76గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.63 గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.25గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.95 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.99.52లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.87 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.83కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.45గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.102.08 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 93.02 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.08ఉండగా.. డీజిల్ ధర రూ.94.39గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.25 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.95.26 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.80 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.15గా ఉంది.

ఇవి కూడా చదవండి: Black Hole Theory: అవునూ ఆయన ముందే చెప్పారు.. అప్పుడు చెప్పింది ఇప్పుడు నిజమైంది.. అదేంటో తెలుసా..

Fireball Video: అమెరికాలో కనిపించిన ఫైర్ బాల్స్.. ఆకాశం నుంచి దూసుకొచ్చిన నిప్పు రవ్వలు..

Loading...
Unable to load recommendations.
Follow Us