New Notes: మీ వద్ద చిరిగిపోయిన నోట్లు ఉన్నాయా..? కొత్త నోట్లను పొందడం ఎలాగంటే..

|

Jul 28, 2024 | 4:09 PM

చాలా మంది దగ్గర పాత నోట్లు ఉంటాయి. అందులో చిరిగిపోయినవి.. లేక పూర్తిగా పాతబడినవి ఉంటాయి. అలాంటి వారు ఎలాంటి టెన్షన్‌ పడకుండా కొత్త నోట్లను మార్చుకునే వెసులుబాటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కల్పించింది. మీ వద్ద పాత నోట్లు ఏమైనా..

New Notes: మీ వద్ద చిరిగిపోయిన నోట్లు ఉన్నాయా..? కొత్త నోట్లను పొందడం ఎలాగంటే..
Currency
Follow us on

చాలా మంది దగ్గర పాత నోట్లు ఉంటాయి. అందులో చిరిగిపోయినవి.. లేక పూర్తిగా పాతబడినవి ఉంటాయి. అలాంటి వారు ఎలాంటి టెన్షన్‌ పడకుండా కొత్త నోట్లను మార్చుకునే వెసులుబాటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కల్పించింది. మీ వద్ద పాత నోట్లు ఏమైనా ఉండి.. వాటిని చెల్లించే విషయంలో ఇబ్బందులు పడుతున్నట్లయితే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాటి స్థానంలో కొత్త నోట్లను బ్యాంకుకు వెళ్లి పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Condom: Gold Price: షాకింగ్‌ న్యూస్‌.. మళ్లీ బంగారం ధర భారీగా పెరిగే అవకాశం.. ఎంతో తెలిస్తే షాకవుతారు!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాల ప్రకారం.. మీరు మ్యుటిలేట్ చేసిన నోట్లను కలిగి ఉంటే, మీరు వాటిని మార్చుకోవాలనుకుంటే మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్లి ఈ పనిని చేయవచ్చు. మీరు మీ స్వంత బ్యాంకు మీ స్వంత శాఖను సందర్శించాలి. అయితే మీ వద్ద ఉండే పాత నోట్లను తీసుకునేందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరిస్తే ఫిర్యాదు చేయవచ్చు. నోట్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే దాని విలువ తగ్గుతుందని మీరు గుర్తుంచుకోవాలి.

ఇది కూడా చదవండి: Condom: కండోమ్స్‌ అతని జీవితాన్నే మార్చేసింది.. దురదృష్టాన్ని నెట్టేసి అదృష్టాన్ని తట్టి లేపింది!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి