Repo Rate: రెండు సార్లు వడ్డీ రేట్లు పెరిగాయి ఓకే.. మూడోసారి కూడా పెరుగుతాయా.. పూర్తి వివరాలు..
Repo Rate: కేవలం రెండు నెలల వ్యవధిలోనే రెపో రేటును రిజర్వు బ్యాంక్ రెండు సార్లు పెంచేసింది. ఈ తరుణంలో మరో సారి రేట్లు పెరిగే అవకాశం ఎంత వరకూ ఉందో ఇప్పుడు గమనిద్దాం..
Published on: Jun 09, 2022 01:53 PM