Real Estate: కరోనా తరువాత చాలా మంది దేశంలో తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు. కానీ.. ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇల్లు కొనాలనుకోవటం సరైన నిర్ణయమేనా. అసలు నిపుణులు, మార్కెట్ వర్గాలు ఏమంటున్నాయి. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసి తెలుసుకోండి..