Mobile Tariffs: మొబైల్ టారిఫ్‌లు పెరుగుతున్నాయి .. ఈ టిప్స్‌ పాటించి డబ్బు ఆదా చేసుకోండి..

|

Jun 04, 2022 | 3:12 PM

Mobile Tariffs: ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న ఖర్చులను అధిగమించేందుకు టెలికాం కంపెనీలు మరోసారి ఛార్జీలను పెంచాలని అనుకుంటున్నాయి. దీని నుంచి కొంత ఉపసమనం కావాలంటే ఈ టిప్స్ పాటించండి.

Published on: Jun 04, 2022 03:12 PM