Credit Score: క్రెడిట్ స్కోర్-క్రెడిట్ రిపోర్ట్ అంటే ఏమిటి? స్కోర్‌ తగ్గితే ఆ ప్రభావం ఎన్నేళ్లు ఉంటుంది?

|

Mar 30, 2024 | 6:38 PM

క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్ ఈరోజుల్లో చాలా ముఖ్యం. అది పర్సనల్ లోన్ అయినా, కార్ లోన్ అయినా, హోమ్ లోన్ అయినా.. ఇవి అన్ని చోట్లా అవసరం. బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్ ఆధారంగా మీకు లోన్ ఇవ్వాలా, వద్దా.. క్రెడిట్ కార్డ్ ఇవ్వాలా, వద్దా అని నిర్ణయిస్తాయి. ప్రతికూల సమాచారం అంటే క్రెడిట్ రిపోర్ట్‌లోని లోపాలు ఉంటే.. రుణం రావడం కష్టం. ఈ రోజు మనం దీని గురించి మాట్లాడదాం. మీ క్రెడిట్ నివేదికలో ప్రతికూల సమాచారం..

క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్ ఈరోజుల్లో చాలా ముఖ్యం. అది పర్సనల్ లోన్ అయినా, కార్ లోన్ అయినా, హోమ్ లోన్ అయినా.. ఇవి అన్ని చోట్లా అవసరం. బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్ ఆధారంగా మీకు లోన్ ఇవ్వాలా, వద్దా.. క్రెడిట్ కార్డ్ ఇవ్వాలా, వద్దా అని నిర్ణయిస్తాయి. ప్రతికూల సమాచారం అంటే క్రెడిట్ రిపోర్ట్‌లోని లోపాలు ఉంటే.. రుణం రావడం కష్టం. ఈ రోజు మనం దీని గురించి మాట్లాడదాం. మీ క్రెడిట్ నివేదికలో ప్రతికూల సమాచారం ఎంతకాలం ఉంటుంది అనే దాని గురించి చూద్దాం.

ముందుగా, క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. క్రెడిట్ స్కోర్ అనేది మీ క్రెడిట్ యోగ్యతను రిఫ్లెక్ట్ చేసే మూడు అంకెల సంఖ్య. అంటే మీ రుణాన్ని తిరిగి చెల్లించే మీ సామర్థ్యాన్ని ఇది సూచిస్తుంది. అయితే క్రెడిట్ రిపోర్ట్ అనేది మీ క్రెడిట్ చరిత్ర, చెల్లించాల్సిన అప్పులు, క్రెడిట్ కార్డ్ వినియోగం.. మొదలైన వాటితో మీ ఆర్థిక డేటా, రుణాలను తిరిగి చెల్లించిన ట్రాక్ రికార్డు మొదలైన వాటితో కూడి ఉంటుంది. క్రెడిట్ స్కోర్‌ను రూపొందించడానికి క్రెడిట్ బ్యూరోలు మీ క్రెడిట్ రిపోర్ట్ ను ఉపయోగిస్తాయి. మరి క్రెడిట్ స్కోర్-క్రెడిట్ రిపోర్ట్ అంటే ఏమిటి? నివేదికలో లోపాలు ఎన్నేళ్లు ఉంటాయి? ఈ విషయాలన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం.

 

Follow us on