Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి తీపి కబురు.. స్వల్పంగా తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్ల వివరాలివే

Gold & Silver Price Today: బంగారం కొనాలనుకునే వారికి తీపి కబురు. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ (సెప్టెంబర్‌ 16) కాస్త దిగొచ్చాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.200 నుంచి 220 వరకు తగ్గింది.

Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి తీపి కబురు.. స్వల్పంగా తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్ల వివరాలివే
Gold Price Today
Follow us

|

Updated on: Sep 16, 2022 | 6:40 AM

Gold & Silver Price Today: బంగారం కొనాలనుకునే వారికి తీపి కబురు. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ (సెప్టెంబర్‌ 16) కాస్త దిగొచ్చాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.200 నుంచి 220 వరకు తగ్గింది. తగ్గిన ధరలతో ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం  రూ.46,200 కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల10 గ్రాముల పసిడి రూ.50, 400పలుకుతోంది. మరి శుక్రవారం(సెప్టెంబర్‌16) మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం రండి.

☛హైదరాబాద్‌: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.46,200గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.50,400పలుకుతోంది

☛ విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

☛ విశాఖపట్నం: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,200గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400వద్ద ఉంది.

☛ బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,200పలుకుతోంది.

☛ చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050 పలుకుతోంది.

☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 వద్ద కొనసాగుతోంది.

☛ ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,350గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రూ.50,560పలుకుతోంది.

☛ కోల్‌కతా: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.50,400కు లభిస్తోంది.

☛ కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,200 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.50,400 వద్ద ఉంది.

వెండి ధరలిలా..

ఇక వెండి ధరల విషయానికొస్తే.. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ61,100కు లభిస్తోంది. విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లో కూడా ఇదే ధరకు లభిస్తోంది. ఇదే వెండి ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో రూ.57,000 పలుకుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు నిలిపివేత.. పోలీసుల కీలక నిర్ణయం!
జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు నిలిపివేత.. పోలీసుల కీలక నిర్ణయం!
మాల్దీవులు దివాలా? భారత్ తో కాళ్ల బేరానికి వచ్చిన మయిజ్జు..!
మాల్దీవులు దివాలా? భారత్ తో కాళ్ల బేరానికి వచ్చిన మయిజ్జు..!
అప్పుడు స్లిమ్‌గా.. ఇప్పుడు బబ్లీగా.. ఈ నటి ఎవరో గుర్తు పట్టారా?
అప్పుడు స్లిమ్‌గా.. ఇప్పుడు బబ్లీగా.. ఈ నటి ఎవరో గుర్తు పట్టారా?
అర్ధరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్తే.. ఏకంగా పెళ్లి చేసేశారు
అర్ధరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్తే.. ఏకంగా పెళ్లి చేసేశారు
ప్రయాణం మిమ్మల్ని జీవితంలో అద్భుతమైన వ్యక్తిగా మారుస్తుంది
ప్రయాణం మిమ్మల్ని జీవితంలో అద్భుతమైన వ్యక్తిగా మారుస్తుంది
చైనా పౌరులే లక్ష్యంగా పాక్ లో పేలుడు.. ముగ్గురు మృతి
చైనా పౌరులే లక్ష్యంగా పాక్ లో పేలుడు.. ముగ్గురు మృతి
తిరుమలలో బెస్ట్ ఫ్రెండ్స్‌తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఫొటోస్
తిరుమలలో బెస్ట్ ఫ్రెండ్స్‌తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఫొటోస్
బిగ్ బాస్‌లోకి మహాలక్ష్మి భర్త.. ఆడియెన్స్‌ను ఏ మేర మెప్పిస్తాడో?
బిగ్ బాస్‌లోకి మహాలక్ష్మి భర్త.. ఆడియెన్స్‌ను ఏ మేర మెప్పిస్తాడో?
కారులో బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది
కారులో బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.