Telugu News Business Gold, Silver Lose Shine: Yellow Metal Prices Fall By Rs 1,700 To Below Rs 1,45,000; Silver price Falls
Gold Price Today: మరింత పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. ఇక మహిళలకు పండగే..!
Gold, Silver Prices Today: దేశంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పతనం అవుతున్నాయి. పండగ సీజన్‌లో మహిళలకు ఇది భారీ ఊరట అనే చెప్పాలి. బంగారం, వెండి ధరలు సతమతమవుతున్న వినియోగదారులకు శుభవార్తే. అయితే తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? ఎంత వరకు తగ్గిందో తెలుసుకుందాం..
Gold, Silver Prices Today: బంగారం, వెండి ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో పతనం అవుతున్నాయి. గతంలో పరుగులు పెట్టిన పసిడి ధరలు.. ఇప్పుడు అదే స్పీడ్‌తో నేల చూపులు చూస్తున్నాయి. గత రెండు రోజుల్లోనే తలంపై ఏకంగా 2 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. నిన్న ఒక్క రోజే రూ.1,700 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక వెండి కూడా రికార్డు స్థాయిలో తగ్గుతోంది. దేశీయంగా తులం బంగారం ధర రూ.1,444,370 వద్ద కొనసాగుతోంది. తాజాగా అక్టోబర్23వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,340 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,340 వద్ద ట్రేడవుతోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,520 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,400 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,340 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,340 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,340 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,340 వద్ద కొనసాగుతోంది.
కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,340 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి ధర విషయానికొస్తే కిలోగ్రాముకు రూ.2,24,900 కొనసాగుతోంది.
ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.