గత కొంత కాలం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర ఏకంగా 66 వేల మార్క్ దాటి పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరలు ఎగబాకుతున్నాయి. వాస్తవానికి బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. కొన్ని సార్లు ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. తాజాగా.. గోల్డ్, సిల్వర్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం (మార్చి 12 2024) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,740 ఉండగా.. 24 క్యారెట్ల రేటు రూ.66,260 గా ఉంది. వెండి కిలో ధర రూ.75,500లుగా ఉంది.. బంగారంపై రూ.10, వెండిపై రూ.100 ధర తగ్గింది.
ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.60,890 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.66,410 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.60,740, 24 క్యారెట్ల రేటు రూ.66,260
బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,740, 24 క్యారెట్ల ధర రూ.66,260
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.61,490, 24 క్యారెట్లు రూ.67,090
కేరళలో 22 క్యారెట్ల ధర రూ.60,740, 24 క్యారెట్ల ధర రూ.66,260
హైదరాబాద్లో 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.60,740 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.66,260
విజయవాడ 22 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ.60,740, 24 క్యారెట్ల ధర రూ.66,260
విశాఖపట్నం 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.60,740, 24 క్యారెట్ల ధర రూ.66,260 గా ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.78,900 లుగా ఉంది. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,500, ముంబైలో రూ.75,500, బెంగళూరులో రూ.74,800, కేరళలో రూ.78,900, హైదరాబాద్లో వెండి కిలో ధర రూ.78,900, విజయవాడలో రూ.78,900, విశాఖపట్నంలో రూ.78,900 లుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..