AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం కొనుగోలు చేసే వారికి షాక్‌.. భారీగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

బంగారం కొనాలనుకునేవారికి భారీ షాక్‌. గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. బుధవారం (జూన్ 7) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,600 లు ఉండగా..

Gold Price Today: బంగారం కొనుగోలు చేసే వారికి షాక్‌.. భారీగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Gold Price Today
Basha Shek
|

Updated on: Jun 07, 2023 | 5:34 AM

Share

బంగారం కొనాలనుకునేవారికి భారీ షాక్‌. గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. బుధవారం (జూన్ 7) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,600 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,650 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.300, 24 క్యారెట్ల పసిడిపై రూ. 320 మేర పెరిగింది. ఇక వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.500 పెరిగి రూ.73,500 లుగా కొనసాగుతోంది. మరి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాల్లో..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,650 గా ఉంది.

ఇవి కూడా చదవండి

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,600 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,650గా కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,650 లుగా పలుకుతోంది

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,800 గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,650

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,760

* కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,650

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,650 లుగా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,500 లుగా ఉంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో ఇదే ధర పలుకుతోంది. ఇక చెన్నై, కేరళలో రూ.78,000 ట్రెండ్‌ అవుతోంది. ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో రూ.78,000 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..