Gold Prices: వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..? ఒకేసారి ఎంతంటే..?

Updated on: Feb 22, 2026 | 6:49 PM

వారం రోజుల్లో బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరల్లో రోజురోజుకి మార్పులు చోటుచేసుకుంటూ వస్తోన్నాయి. ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అర్ధం కావడం లేదు. గత వారంలో భారీగా హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. చివరికి ధరల్లో పెరుగుదల నమోదైందని చెప్పవచ్చు. గత వారం రోజుల్లో ఇలా..

1 / 5
బంగారం ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గత వారంలో బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకరోజు పెరగడం, తర్వాతి రోజు తగ్గడంతో ధరల్లో అస్ధిరత ఏర్పడింది. ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు గత వారంలో గణనీయమైన మార్పులు పసిడి ధరల్లో నమోదయ్యాయి. గత వారంలో బంగారం ధరలు ఎంత పెరిగాయో చూద్దాం

2 / 5
హైదరాబాద్‌, విజయవాడ. విశాఖపట్నంలో ఫిబ్రవరి 15న 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,57,750 వద్ద ప్రారంభమైంది. ఫిబ్రవరి 21 నాటికి అది రూ.1,59,280కి చేరుకుంది. వారం రోజుల్లో ఏకంగా రూ.1530 పెరిగిందని చెప్పవచ్చు. ఇక 22 క్యారెట్ల ధర ఫిబ్రవరి 15న రూ,1,44,600 వద్ద ప్రారంభమవ్వగా.. 21 నాటికి రూ.1,46,000కి చేరుకుంది.

3 / 5
22 క్యారెట్ల బంగారం ధర వారం రోజుల్లో రూ.1400 పెరిగింది.  ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర ఫిబ్రవరి 15న రూ.1,57,900 వద్ద ప్రారంభమవ్వగా.. 21 నాటికి రూ.1,59,430కి చేరుకున్నాయి. అంటే రూ.1530 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర 15న రూ.1,44,750 వద్ద ఉండగా.. 21 నాటికి రూ.1,46,150కి చేరుకుంది.

4 / 5
22 క్యారెట్లపై వారం రోజుల్లో ఢిల్లీలో రూ.1400 పెరిగింది. ఇక చెన్నైలో వారం రోజుల్లో రూ.1,58,840 నుంచి రూ.1,60,150కి చేరుకున్నాయి. ఇక 22 క్యారెట్ల ధర చెన్నైలో రూ.1,45,600 నుంచి రూ.1,46,800కి చేరుకున్నాయి. అంంటే రూ.1200 పెరిగింది. అటు వెండి ధరలు పెరిగాయి.

5 / 5
ఫిబ్రవరి 15న కేజీ సిల్వర్ ధర రూ.2.80 లక్షల వద్ద ఉండగా.. ఫిబ్రవరి 21 నాటికి రూ.2.90 లక్షలకు చేరుకుంది. మొత్తానికి గత వారం రోజుల్లో గోల్డ్, సిల్వర్ ధరల్లో పెరుగుదల నమోదైంది. ఈ వారంలో ధరలు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Follow Us