Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..

Gold, Silver Prices: బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం..

Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..

Updated on: Jul 27, 2026 | 6:17 AM

Gold, Silver Prices Today: నేడు బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. పెరుగుతున్న ప్రపంచ ముడి చమురు ధరలు, మధ్యప్రాచ్యంలో తీవ్రమవుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న పెరిగిన బంగారం ధర.. నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. తాజాగా జూలై 27న దేశీయంగా బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు తెలుసుకుందాం..

  1. హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,920 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,840 వద్ద కొనసాగుతోంది.
  2. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,070 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,990 వద్ద కొనసాగుతోంది.
  3. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,920 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,840 వద్ద కొనసాగుతోంది.
  4. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,080 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,990 వద్ద కొనసాగుతోంది.
  5. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,920 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,840 వద్ద కొనసాగుతోంది.
  6. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,920 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,840 వద్ద కొనసాగుతోంది.
  7. ఇక వెండి విషయానికొస్తే.. దేశీయంగా కిలో వెండి ధర రూ.2,39,900 వద్ద ట్రేడవుతోంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us