Gold Price Today: ఉగాది ముందు మహిళలకు పండగలాంటి వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలిస్తే ఎగబడి కొంటారు!

Gold and Silver Prices Today: భారతదేశంలో గోల్డ్‌, సిల్వర్‌ ధరల ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, ఇంపోర్ట్ డ్యూటీలు, పన్నులు, ఎక్స్చేంజ్ రేట్ మార్పులు ప్రధాన కారణాలని చెబుతున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. ఇవన్నీ కలిసి దేశవ్యాప్తంగా..

Gold Price Today: ఉగాది ముందు మహిళలకు పండగలాంటి వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలిస్తే ఎగబడి కొంటారు!
Gold Price Today

Updated on: Mar 14, 2026 | 6:35 AM

Gold Price Today: అంతర్జాతీయ మార్కెట్ల ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ఇటీవల కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ఈ రెండు లోహాల ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. మార్చి 14వ తేదీన (శనివారం) హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి. బంగారం థరలు తగ్గింపుతో మహిళలకు ఎంతో ఉపశమనం అనే చెప్పాలి.

నిన్న ఒక్క రోజే రూ.1500లకుపై తగ్గింది. అదే విధంగా వెండి విషయానికొస్తే రూ.10 వేలకుపైగా తగ్గుముఖం పట్టింది. గత రెండు, మూడు రోజులుగా చూస్తే తులం బంగారం ధర 3000 రూపాయల వరకు దిగి వచ్చింది.

ఇది కూడా చదవండి: UPI Fraud: డేంజర్‌ జోన్‌లో యూపీఐ వినియోగదారులు.. ఫోన్‌లో కొత్త టూల్‌కిట్‌.. క్షణాల్లో బ్యాంకు అకౌంట్ ఖాళీ!

  1. తాజా ధరలను చూస్తే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,60,680 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,47,290 వద్ద కొనసాగుతోంది.
  2. ఇక విజయవాడలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,60,680 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,47,290 వద్ద కొనసాగుతోంది.
  3. ఢిల్లీలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,60,830 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,47,440 వద్ద కొనసాగుతోంది.
  4. ముంబైలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,60,680 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,47,290 వద్ద కొనసాగుతోంది.
  5. చెన్నైలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,62,550 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,48,990 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ మాత్రం ఇతర ప్రాంతాలతో పోలిస్తే ధర మరింత ఎక్కువగా ఉంది.
  6. బెంగళూరులో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,60,680 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,47,290 వద్ద కొనసాగుతోంది.
  7. కేరళలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,60,680 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,47,290 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు:

వెండి ధరల విషయానికొస్తే కిలో సిల్వర్‌ ధర హైదరాబాద్‌లో 2,89,900 వద్ద ట్రేడవుతుండగా, ఇతర నగరాల్లో ఇంకా తక్కువ ఉంది. రూ.2,79,800 వద్ద కొనసాగుతోంది.

ధరలను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి?

మన భారతదేశంలో గోల్డ్‌, సిల్వర్‌ ధరల ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, ఇంపోర్ట్ డ్యూటీలు, పన్నులు, ఎక్స్చేంజ్ రేట్ మార్పులు ప్రధాన కారణాలని చెబుతున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. ఇవన్నీ కలిసి దేశవ్యాప్తంగా ప్రతి రోజు బంగారం ధరలను నిర్ణయిస్తాయి. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి ప్రత్యేక స్థానముంది. పెట్టుబడి కోసం ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కీలక ఎంపిక. ఇది. పెళ్లిళ్లు, పండుగల్లో బంగారం ముఖ్య పాత్ర పోషిస్తుంది.

YouTubeలో 1 మిలియన్ వ్యూస్‌కి ఎన్ని డబ్బులు వస్తాయి? వీడియోల నుండి ఎంత సంపాదించవచ్చు?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us