AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కు గుండె గుభేల్.. ఒక్క రోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే.?

బంగారం భగ్గుమంటోంది. మగువలకు అందనంత ఎత్తుకు వెళ్లిపోతోంది. గత రెండు రోజులుగా భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. మళ్లీ ఒక్క రోజులోనే అమాంతం ఆకాశాన్ని తాకాయి. బంగారం ఇలా ఉంటే.. అటు వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. మరి ఇవాళ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కు గుండె గుభేల్.. ఒక్క రోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే.?
Ravi Kiran
|

Updated on: Jan 30, 2025 | 7:53 AM

Share

వరుసగా రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టిన గోల్డ్ రేట్స్.. ఒక్కసారిగా దడపుట్టించాయి. గోల్డ్ లవర్స్‌కు గుండె గుభేల్‌మనేలా.. ఒక్క రోజులోనే భారీగా పెరిగాయి. ఏకంగా రూ. 860 మేరకు పెరిగింది బంగారం ధర. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 75,960గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,860గా కొనసాగుతోంది. బంగారం ధర ఇలా ఉంటే.. అటు వెండి ధర నేలచూపులు చూస్తోంది. స్థిరంగా కొనసాగుతోన్న వెండి ధరలు.. ఇవాళ రూ. 100 మేరకు తగ్గాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 75,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,860గా ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,860గా కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 75,960 ఉంది.

ఇవి కూడా చదవండి

విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 75,960గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,860గా ఉంది.

వెండి ధరలు ఇలా..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 96,400 ఉండగా.. కోల్‌కతా, బెంగళూరు, ముంబై నగరాల్లోనూ ఇదే రేటు కొనసాగుతోంది. అటు హైదరాబాద్, చెన్నై, కేరళ, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో కేజీ వెండి ధర లక్ష దాటేసింది. ప్రస్తుతం రూ. 1,03,900 దగ్గర కొనసాగుతోంది. కాగా, పైన పేర్కొన్న ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ గోల్డ్ రేట్స్ కోసం 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పాప నేనూ వస్తా.. చిన్నారితో స్కూల్‌కెళ్తున్న బేబీ ఏనుగు

రోహిత్ vs కోహ్లీ.. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత ప్రత్యర్థులుగా

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

విమానం ఆలస్యమైందా..? మీకు ఎలాంటి హక్కులు ఉన్నాయంటే..

అల్లు అర్జున్‏తో ఛాన్స్.. దేశముదురు సినిమాను మిస్ చేసుకున్న హీరో

కారులో ఇరుక్కుని నలిగిపోయిన దంపతులు.. చివరికీ..!

W,W,W,W,W,W,W.. ప్రపంచ రికార్డునే భయపెట్టిన SRH మాజీ ప్లేయర్..

ఇండిగో ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేసుకున్న కొత్త జంట.. చివరకు మామూలు

అయితే భర్త, లేదా భార్య.. ఈ 5 పంచాయతీల్లో వీరే నిత్య సర్పంచులు

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్