Gold Price Today: షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. అక్షయ తృతీయ వేళ పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.

Gold Price Today: షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో
Gold Price Today

Updated on: Apr 15, 2023 | 6:32 AM

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. అక్షయ తృతీయ వేళ పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. శనివారం (ఏప్రిల్‌ 15) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,650 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,800 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.550, 24 క్యారెట్లపై రూ.600 మేర పెరిగింది. కాగా, కిలో వెండి ధర రూ.1600 మేర పెరిగి రూ.79,600 గా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,950 గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,500
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,850 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,800 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,650 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు..

  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.79,600 లుగా ఉంది.
  • ముంబైలో కిలో వెండి ధర రూ.79,600
  • చెన్నైలో కిలో వెండి ధర రూ.83,000
  • బెంగళూరులో రూ.79,600
  • కేరళలో రూ.83,000
  • కోల్‌కతాలో రూ.79,600
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.83,000
  • విజయవాడలో రూ.83,000
  • విశాఖపట్నంలో రూ.83,000 లుగా ఉంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us