Gold Rates Today: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కూడా పసిడి ధరలకు రెక్కలొస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వరుసగా పెరిగిన బంగారం ధరలు స్వల్పంగా దిగివస్తున్నాయి. ఆదివారం తగ్గిన ధరలు కాస్త.. సోమవారం తటస్థంగా కొనసాగుతున్నాయి. దేశంలో 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర.. రూ. 47,380 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 48,380 గా ఉంది. అయితే.. తెలుగు రాష్ట్రాలతోపాటు.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
• దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45,140 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 51,430 గా ఉంది.
• ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,380 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,380 వద్ద కొనసాగుతోంది.
• బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,000 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 48,000 వద్ద ఉంది.
• చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,470 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,610 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..
• హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,990 గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.49,090 వద్ద కొనసాగుతోంది.
• విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,990 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.49,090 వద్ద కొనసాగుతోంది.
• విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,900 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,090 వద్ద కొనసాగుతోంది.
Also Read: