AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్‌.. ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇవే.. తులం గోల్డ్ ఎంతుందంటే?

పుత్తడి పరుగులు పెడుతుంటే.. వెండి స్థిరంగా కొనసాగుతుంది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 74,100 వద్ద ట్రేడ్ అవుతోంది. కొన్నిచోట్ల మినహా దేశంలోని ప్రధాన నగరాన్నింటిలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.

Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్‌.. ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇవే.. తులం గోల్డ్ ఎంతుందంటే?
Jyothi Gadda
|

Updated on: Oct 16, 2023 | 7:25 AM

Share

Gold Price Today: పసిడి ప్రియులకు నిజంగానే ఇది షాకింగ్‌ న్యూస్‌ అని చెప్పాలి.. ఎందుకంటే..మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. క్రమంగా మళ్లీ పుంజుకుంటున్నాయి. రెండు మూడు రోజులుగా గోల్డ్‌ రేట్స్‌ మళ్లీ పెరుగుతున్నాయి. బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం దసరా నేపథ్యంలో మహిళలు బంగారు ఆభరణాల కొనుగోలు కోసం క్యూ కడుతున్నారు. ఇలాంటి టైమ్‌లో బంగారం ధరలు షాకిస్తున్నాయి. అయితే, ఇవాళ గోల్డ్‌ రేట్‌ స్వల్ప ఊరట కల్పించింది. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. భారతదేశంలో ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 5,541 మరియు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 6,045. ఈ క్రమంలో హైదరాబాద్‌లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధరలు వివరాలు..

☛ హైదరాబాద్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,450 పలుకుతుండగా.. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్స్ 55,410 పలుకుతోంది.

ఇవి కూడా చదవండి

☛ వరంగల్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,450 పలుకుతుండగా.. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్స్ 55,410 పలుకుతోంది.

☛ ఏపీలోని విజయవాడలోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్స్) ధర రూ. 60,450 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ. 55,410 ఉంది.

☛ విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 60,450, 22 క్యారెట్స్ 10 గోల్డ్ ప్రైజ్ రూ. 55,410 పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రేట్స్ ఇలా.. దేశ రాజధాని ఢిల్లీ:

☛ 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 55,560

☛ 24 క్యారెట్స్‌ 10 గ్రాముల గొల్డ్‌ ధర రూ. 60,600గా ఉంది.

బెంగళూరు:

☛ 22 క్యారెట్స్ 11 గ్రాముల గోల్డ్ ధర రూ. 55,410

☛ 24 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 60,450

ముంబై:

☛ 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,560

☛ 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 60,610

కోల్‌కతా:

☛ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,410

☛ 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 60,450.

చెన్నై:

☛ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,560.

☛ 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,610గా ఉంది.

పూణె:

☛ 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధరూ. 55,410

☛ 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 60,450

దేశీయ మార్కెట్‌లో వెండి ధరలు ఇలా ఉన్నాయి..

పుత్తడి పరుగులు పెడుతుంటే.. వెండి స్థిరంగా ఉంది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 74,100 వద్ద ట్రేడ్ అవుతోంది. కొన్నిచోట్ల మినహా దేశంలోని ప్రధాన నగరాన్నింటిలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 77,000 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇదే ధరలకు వెండి లభిస్తోంది. ఢిల్లీలో రూ. 74,100, ముంబైలో రూ. 74,100, బెంగళూరులో రూ. 73,000, కోల్‌కతా రూ. 74,100, చెన్నైలో రూ. 77,000 గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి, తల్లి అప్పు తీర్చడానికి సినిమాల్లో
గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి, తల్లి అప్పు తీర్చడానికి సినిమాల్లో
నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు! ప్రిన్సెస్‌కు దక్కిన అవకాశం?
నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు! ప్రిన్సెస్‌కు దక్కిన అవకాశం?
షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్..
షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్..
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి