Gold Silver Rates: పసిడి జోరుకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..! తులం గోల్డ్ రేటు ఎంతంటే?

బంగారం కొనాలనుకునే వారికి సువర్ణావకాశం. ఎందుకంటే.. ఇప్పుడు బంగారం, వెండి ధరలు గతంలో కంటే దాదాపుగా 30-35వేలు తగ్గిపోయింది. అటు అంతర్జాతీయ మార్కెట్లో.. ఇటు దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధర భారీగా పడిపోయింది. తగ్గిన గోల్డ్‌ రేట్స్ గత వారం రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. గోల్డ్‌ విషయంలో ఇదే ట్రెండ్‌ ఇకమీద కూడా కొనసాగుతుందనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇది సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించే అంశం.

Gold Silver Rates: పసిడి జోరుకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..! తులం గోల్డ్ రేటు ఎంతంటే?
Gold Rate

Updated on: Feb 19, 2026 | 7:05 AM

భారత మార్కెట్లో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలించినట్టయితే.. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములు రూ.1,54,190లకు చేరింది. అదే, ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,41,340ల వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,15,640లుగా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

– చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,55,230 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,290 గా ఉంది.

– ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,190, 22 క్యారెట్ల ధర రూ.1,41,340 గా ఉంది.

– ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,340 క్యారెట్ల ధర రూ.1,41,490 గా ఉంది.

– కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,190, 22 క్యారెట్ల ధర రూ.1,41,340 గా ఉంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,190, 22 క్యారెట్ల ధర రూ.1,41,340 గా ఉంది.

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,190, 22 క్యారెట్ల ధర రూ.1,41,340 గా ఉంది.

– విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,190, 22 క్యారెట్ల ధర రూ.1,41,340 గా ఉంది.

– విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,190, 22 క్యారెట్ల ధర రూ.1,41,340 గా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం మేరకు మాత్రమే. ధరలు ప్రతి క్షణం మారవచ్చు.

ఇక వెండి విషయానికి వస్తే..ఇవాళ్ల వెండి ధర గ్రాము రూ. 259.90లు ఉండగా, కిలో వెండి ధర రూ. 2,59,900లు పలుకుతోంది.

ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Follow Us