Gold Price Today: బంగారం కొనేవారికి బిగ్‌ అలర్ట్.. ధరల్లో స్వల్ప మార్పులు.. ఈ రోజు తులం ఎంతంటే?

కొనుగోలు దారులకు బంగారం, వెండి ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు మళ్లీ పంజుకుంటున్నాయి. అక్టోబర్ 24కు పోల్చుకుంటే అక్టోబర్ 25 ఆదివారం ఉదయం 6గంటలకు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు కనిపించాయి. కాబట్టి ఈ రోజు హైదరాబాద్‌ సహా దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold Price Today: బంగారం కొనేవారికి బిగ్‌ అలర్ట్.. ధరల్లో స్వల్ప మార్పులు.. ఈ రోజు తులం ఎంతంటే?
Gold Price Hike Today

Updated on: Oct 25, 2026 | 6:28 AM

Gold, Silver Prices Today: బంగారం, వెండి కొనుగోలు దారులకు ఊహించని పరిణామం ఎదురైంది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నాయి. డాలర్ విలవ మారకం, అంతర్జాతీయ ఉద్రిక్తల కారణంగా ఈ మార్పులు చోటుచేసుకుంటున్నట్టు విశ్లేషనకులు చెబుతున్నారు. అక్టోబర్ 24తో పోల్చుకుంటే అక్టోబర్ 25న ఆదివారం ఉదయం 6గంటలకు తులం బంగారం ధరపై రూ.100 వరకు పెరిగింది. శనివారం 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,42,470 దీనిపై రూ.100 పెరిగి ఆదివారం తులం ధర రూ.1,42,580కి చేరింది.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,580 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,700 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,580 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,700 వద్ద కొనసాగుతోంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,730 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,850 వద్ద కొనసాగుతోంది.
  • ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,580 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,700 వద్ద కొనసాగుతోంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,580 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,700 వద్ద కొనసాగుతోంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,580 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,700 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఇలా

ఇక వెండి విషయానికొస్తే.. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,20,000గా ఉండగా అక్టోబర్ 24 శనివారం రోజు కిలో వెండి ధర రూ.2,19,900 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us