Bank Holidays: బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఆ రోజుల్లో బంద్..
బ్యాంక్ సెలవులు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ప్రతీ వారంలో ఒకేలా ఉండవు. జాతీయ సెలవులు, ప్రాంతీయ పండుగల ఆధారంగా బ్యాంకులు మూతపడతాయి. దీంతో ఎప్పటికప్పుడు బ్యాంక్ హాలీడేస్ గురించి తెలుసుకుంటూ ఉండాలి. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు బ్యాంక్ సెలవులు ఇవే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
