Gold Prices: ఇవాళ ఒక్కరోజే రూ.15 వేలు క్రాష్.. బంగారం ధరలపై బంపర్ న్యూస్.. ఇప్పుడు తులం ఎంతంటే..?

Updated on: Jun 19, 2026 | 10:13 AM

బంగారం, వెండి ధరలు భారీగా కుప్పకూలుతున్నాయి. గత మూడు రోజులుగా ధరలు పతనమవుతూనే ఉన్నాయి. వరుసగా నాలుగో రోజులు ధరలు డౌన్ అయ్యాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు సానుకూలంగా ఉండటం, ఉద్రిక్తతలు తగ్గడంతో గోల్డ్ రేట్లు క్రాష్ అవుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

1 / 5
బంగారం ధరలు కుప్పకూలాయి. ఒక్కరోజులోనే భారీగా పడిపోయాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సంతకాలు చేయడం, హర్ముజ్ జలసంధి తెరుచుకోవడం, ముడి చమురు ధరలు భారీగా పడిపోవడంతో ద్రవ్యోల్బణంపై ఆశలు రేకెత్తడంతో ఇన్వెస్టర్లు ఈక్విటీలవైపు మళ్లుతున్నారు. దీంతో గోల్డ్‌కు డిమాండ్ తగ్గడంతో ధరలు కుప్పకూలుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

2 / 5
దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,860 వద్ద కొనసాగుతోండగా.. శుక్రవారం ఒక్కరోజే రూ.3650 తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,33,700 వద్ద ట్రేడవుతోండగా.. ఇవాళ రూ.3350 పడిపోయింది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,45,860గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,33,700 వద్ద ట్రేడవుతోంది.

3 / 5
ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,48,040 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.4140 తగ్గింది. 22 క్యారెట్ల రేటు రూ.1,35,700 వద్ద ట్రేడవుతోండగా.. నేడు రూ.3800 మేర క్రాష్ అయింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,860గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,700గా ఉంది.

4 / 5
అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,010 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,850గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,45,860గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,700 వద్ద కొనసాగుతోంది.

5 / 5
ఇక వెండి ధరలు భారీగా కుప్పకూలాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2.55 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.70 లక్షలుగా ఉంది. ఒక్కరోజే రూ.15 వేల తగ్గముఖం పట్టింది. చెన్నైలో కేజీ వెండి రూ.2.55 లక్షలుగా ఉంది. బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.50 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.60 లక్షలుగా ఉంది.

Follow Us