Gold Price Today: అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే

|

Oct 15, 2024 | 6:53 AM

Gold Price Today: దసరా వరకు ఒక్కసారిగా భారీగా పెరిగినట్లే పెరిగిన బంగారం ధరలు.. తాజాగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ఉదయం 6 గంటలకు నమోదైన రేట్ల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటి కంటే రూ. 10 మేరకు తగ్గింది. ఇక కిలో వెండి కూడా రూ. 100 చొప్పున తగ్గింది.

Gold Price Today: అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
Gold
Follow us on

Gold Price Today: దసరా వరకు ఒక్కసారిగా భారీగా పెరిగినట్లే పెరిగిన బంగారం ధరలు.. తాజాగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ఉదయం 6 గంటలకు నమోదైన రేట్ల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటి కంటే రూ. 10 మేరకు తగ్గింది. ఇక కిలో వెండి కూడా రూ. 100 చొప్పున తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,140గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.77,610గా ఉంది.

వెండి కూడా బంగారం బాటలోనే..

తగ్గినట్టే తగ్గి.. భారీగా పెరిగిన వెండి ధరలు.. మళ్లీ పండుగ తర్వాత ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి రూ. 100 మేరకు తగ్గింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో ఇవాళ కిలో వెండి ధర రూ. 1,02,900గా ఉంది. ముంబై, పూణే, ఢిల్లీ, కోల్‌కతాలలో కిలో వెండి రూ. 96,900గా ఉంది.