Fuel Rates Today: యధావిధిగా పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన పట్టణాల్లో చమురు ధరలు ఇలా ఉన్నాయి..

Petrol And Diesel Rates: వరుస పెరుగుదలతో వాహన దారులను హడలెత్తించిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్నాయి. గడిచిన..

Fuel Rates Today: యధావిధిగా పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన పట్టణాల్లో చమురు ధరలు ఇలా ఉన్నాయి..
Fuel Price
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Mar 24, 2021 | 5:50 AM

Petrol And Diesel Rates: వరుస పెరుగుదలతో వాహన దారులను హడలెత్తించిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్నాయి. గడిచిన 22 రోజులకు పైగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏమాత్రం మార్పు లేదు. దాంతో వాహన దారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ.. చమురు ధరలు అధికంగనే ఉన్నాయి. వాస్తవానికి వరుసగా పెరుగుతున్న రేట్లను చూసి సెంచరీ దాటేస్తుందని అంతా భావించారు. పలు రాష్ట్రాల్లో మినహా పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 90 నుంచి రూ.100 మధ్య కొనసాగుతున్నాయి. ఇదిలాఉంటే.. మంగళవాళరం కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. చమురు సంస్థలు ధరల్లో ఎలాంటి సవరింపులూ చేయలేదు. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో విధిస్తున్న ట్యాక్స్‌ల ఆధారంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఉన్నాయి. మరి దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.. * తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.79గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 88.86గా అమ్ముడవుతోంది. * తెలంగాణలో మరో ముఖ్యపట్టమైన వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.37గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.88.45 వద్ద కొనసాగుతోంది. * విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.21కాగా డీజిల్‌ ధర రూ. 90.72గా ఉంది. * సాగర తీరం విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.35 గా ఉండగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ. 89.89 వద్ద కొనసాగుతోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.. * దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.91.17గా ఉండగా.. లీటర్‌ డీజిల్‌ రూ.81.47 వద్ద కొనసాగుతోంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.57గా ఉండగా డీజిల్‌ రూ.88.60గా ఉంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.11గా ఉండగా.. డీజిల్‌ రూ.86.45 వద్ద కొనసాగుతోంది. * కర్నాటక రాజధాని బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.22 కాగా.. డీజిల్‌ ధర రూ. 86.37 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి..

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి..

Also read:

Gold Rates Today: బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఇవాళ ఏకంగా…

Google: గూగుల్‌కు ఊహించని షాక్.. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కీలక వ్యక్తి.. అసలు కారణమిదేనా?

ఉలవలు స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయా ??
ఉలవలు స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయా ??
రెండు కుటుంబ మధ్య చిచ్చు పెట్టిన కుర్ కురే.. 10 మందికి గాయాలు..
రెండు కుటుంబ మధ్య చిచ్చు పెట్టిన కుర్ కురే.. 10 మందికి గాయాలు..
కొత్త ఏడాదిలో పుంజుకోనున్న IT నియామకాలు.. వారికి ఫుల్ డిమాండ్
కొత్త ఏడాదిలో పుంజుకోనున్న IT నియామకాలు.. వారికి ఫుల్ డిమాండ్
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..