Home Buying: పెరుగుతున్న సెకండ్ హోమ్స్ డిమాండ్.. ఆ ప్రాంతాల్లో కొనేందుకు ప్రజల మక్కువ..

|

May 08, 2022 | 10:19 AM

Home Buying: దేశంలో రెండో ఇల్లు కొనాలనుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీని కారణంగా ఆ ప్రాంతాల్లో కొత్త ఇళ్లకు డిమాండ్ విపరీతంగా ఉన్నట్లు తేలింది.

Published on: May 08, 2022 10:19 AM