Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లను అందించే టాప్ 5 బ్యాంకులు
Fixed Deposits: చాలా మంది డబ్బును వివిధ రకాలుగా డిపాజిట్లు చేస్తుంటారు. చేతిలో డబ్బు ఉండి మంచి వడ్డీ రేట్లను రాబట్టుకునేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్లను చేస్తుంటారు. అయితే ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు అందించే బ్యాంకులు ఉన్నాయి. ఆ టాప్ బ్యాంకులు ఏవో చూద్దాం..
ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు అత్యంత రిస్క్ లేని ఇంకా స్థిరమైన పెట్టుబడి పథకాలలో ఒకటి. ఈ పథకాలను అన్ని బ్యాంకులు, ప్రైవేట్ ఆర్థిక సంస్థలు, ఇతరులు అందిస్తారు. కొన్ని బ్యాంకులు ఫిక్సెడ్ డిపాజిట్ ఫండ్స్ పై ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేటు ఇస్తుందో చూద్దాం.
డిపాజిట్ పీరియడ్ 1 సంవత్సరం వడ్డీ రేటు మీరు రూ.10,000 పెట్టుబడి పెడితే మీకు ఎంత లభిస్తుంది?