Silver Price Today: భారీగా తగ్గిన వెండి ధర… దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి

|

Apr 14, 2021 | 6:09 AM

Silver Rate Today: దేశీయంగా బంగారం స్వల్పంగా పెరుగుతుంటే.. వెండి ధర మాత్రం బుధవారం భారీగా తగ్గింది. దేశీయంగా కిలో వెండి పై రూ.900 వరకు తగ్గుముఖం పట్టాయి. ఇక దేశ వ్యాప్తంగా వెండి ధరలు ఇలా ఉన్నాయి....

Silver Price Today: భారీగా తగ్గిన వెండి ధర... దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి
Silver Price
Follow us on

Silver Rate Today: దేశీయంగా బంగారం స్వల్పంగా పెరుగుతుంటే.. వెండి ధర మాత్రం బుధవారం భారీగా తగ్గింది. దేశీయంగా కిలో వెండి పై రూ.900 వరకు తగ్గుముఖం పట్టాయి. ఇక దేశ వ్యాప్తంగా వెండి ధరలు ఇలా ఉన్నాయి… దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,300 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.66,300 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.71,900 ఉండగా, కోల్‌కతాలో రూ.66,300 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.66,300 ఉండగా, కేరళలో రూ.66,300 వద్ద ఉంది.

ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 71,900 ఉండగా, విజయవాడలో రూ. 71,900 ఉంది. విశాఖలో కిలో వెండి రూ.71,900 వద్ద కొనసాగుతోంది.

కాగా, దేశీయంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకోవడానికి చాలా కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు చేర్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు బంగారం, వెండి ధరల్లో మార్పు చేర్పులు జరుగుతుండటంతో ఈ విషయాన్ని గమనించి కొనుగోలు చేయాలి.

ఇవీ చదవండి: Gold Hallmark Mandatory: జూన్‌ 1 నుంచి బంగారానికి హాల్‌మార్క్‌ తప్పనిసరి.. మరోసారి పొడగించే అవకాశం లేదు..

Banks Privatisation: బ్యాంకుల ప్రయివేటీకరణపై రేపు కీలక సమావేశం.. ఆ రెండు ప్రభుత్వ బ్యాంకులు ఇక ప్రయివేట్ కావచ్చు!