Telugu News Business Amazon sales that are going on... huge discounts on those products.. this one day deadline
Amazon Sales : అదరగొడుతున్న అమెజాన్ సేల్స్… ఆ ప్రొడెక్ట్స్ పై భారీ తగ్గింపులు.. ఈ ఒక్కరోజే గడువు..
కేవలం ఎలక్ట్రానిక్స్ ప్రొడెక్ట్స్‌పై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తుండడంతో అంతా ఈ సేల్‌పై దృష్టి పెట్టారు. అయితే ఈ సేల్ ఈ రోజుతో ముగుస్తుంది. మరి ఇంకేందుకు ఆలస్యం మీ కావాల్సిన ఎలక్ట్రానిక్స్ ప్రొడెక్ట్స్‌పై భారీ తగ్గింపులున్నాయో? చెక్ చేసుకుని వాటి కొనుగోలు చేసుకోండి.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ నెల 11న నుంచి సరికొత్త సేల్స్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం ఎలక్ట్రానిక్స్ ప్రొడెక్ట్స్‌పై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తుండడంతో అంతా ఈ సేల్‌పై దృష్టి పెట్టారు. అయితే ఈ సేల్ ఈ రోజుతో ముగుస్తుంది. మరి ఇంకేందుకు ఆలస్యం మీ కావాల్సిన ఎలక్ట్రానిక్స్ ప్రొడెక్ట్స్‌పై భారీ తగ్గింపులున్నాయో? చెక్ చేసుకుని వాటి కొనుగోలు చేసుకోండి. అలాగే ఈ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, ఎచ్ఎస్‌బీసీ బ్యాంకుల క్రెడిట్ కార్డ్స్‌పై 10 శాతం ఇన్‌స్టెంట్ తగ్గింపు కూడా లభిస్తుంది. ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, కంప్యూటర్ ఉపకరణాలు, వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. కొనుగోలుదారులు సైట్‌లో నో-కాస్ట్ ఈఎంఐలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఈ సేల్‌లో భారీ తగ్గింపుతో వస్తున్న ప్రొడెక్ట్స్‌పై ఓ లుక్కేద్దాం.
ప్రధాన డీల్స్ ఇవే
ఈ సేల్‌లో ఆసస్ వివో బుక్ 14 ల్యాప్‌టాప్ రూ. 35,990కి అందుబాటులో ఉంది, అయితే మీరు లెనెవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 ల్యాప్‌టాప్‌ను రూ.33,490కి కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు ల్యాప్‌టాప్‌లు 10% తగ్గింపుతో పాటు నో-కాస్ట్ ఈఎంఐపై కూడా అందుబాటులో ఉన్నాయి.
ఫైర్ బోల్ట్ ఫోనిక్స్ స్మార్ట్‌వాచ్‌ను కేవలం రూ. 1,699కి ఈ సేల్‌లో లభిస్తుంది. అలాగే నింజా కాల్ ప్రో కూడా రూ. 1,599కి అందుబాటులో ఉంది.
యాపిల్ వాచ్ ఎస్ఈ రూ. 34,990కు అందుబాటులో ఉంది. ఈ వాచ్‌పై రూ. 1500 తగ్గింపు వస్తుంది. అలాగే వాచ్‌పై కంపెనీ పాకెట్-ఫ్రెండ్లీ ఈఎంఐలను కూడా అందిస్తుంది.
అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డే సేల్‌లో ఇయర్‌బడ్స్, స్పీకర్, బోట్ ఎయిర్‌డోప్స్ ఆటమ్ 81 రూ. 999కి అందుబాటులో ఉన్నాయి.
ఇక సౌండ్ బార్స్ విషయానికి వస్తే అవంటే బార్ ఓరియన్ సౌండ్‌బార్ రూ. 7,499 అందుబాటులో ఉంటుంది. అలాగే జిబ్రానిక్స్ జక్ బార్ 9500 డబ్ల్యూఎస్ ప్రో స్పీకర్ రూ.14999కు అందుబాటులో ఉంది.
సోనీ డిజిటల్ వ్లాగ్ కెమెరా జెడ్‌వీ 1 రూ. 69,490కు అందుబాటులో ఉంది.