Car Purchase: మీ పాత కారు మార్చాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..
Car Purchase: చాలా మంది కొత్తగా కారు కొనాలని అనుకుంటుంటారు. పాత కారు లక్ష కిలో మీటర్లకు పైగా వినియోగించిన తరువాత అనేక ఖర్చులు ప్రారంభమౌతుంటాయి. వీటిలో ఎక్కువ భాగం రిపేర్లకు వెచ్చించాల్సి వస్తుంది.
Car Purchase: చాలా మంది కొత్తగా కారు కొనాలని అనుకుంటుంటారు. పాత కారు(Old Car) లక్ష కిలో మీటర్లకు పైగా వినియోగించిన తరువాత అనేక ఖర్చులు ప్రారంభమౌతుంటాయి. వీటిలో ఎక్కువ భాగం రిపేర్లకు వెచ్చించాల్సి వస్తుంది. దీంతో చాలా మందికి కారు నిర్వహణ(Maintenance) పెద్ద భారంగా మారుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో చాలా మందికి వచ్చే అనుమానం ఏమిటంటే.. అసలు కారును కొనసాగించాలా లేక కొత్తదానిని కొనాలా అన్నదే. ఇలాంటి సమస్యను అనేక మంది ఎదుర్కొంటూ ఉంటారు. సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి అనే దాని కోసం వెంటనే ఈ వీడియోని చూడండి..
ఇవీ చదవండి..
Pakistan Crisis: ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం పతనం వెనుక అమెరికా హస్తం ఉందా?