Telugu News Business 50 Vande Bharat trains in the country.. on which routes.. complete list
Vande Bharat: దేశంలో 50 వందేభారత్ రైళ్లు.. ఏయే రూట్లలో అంటే.. పూర్తి జాబితా
దేశంలో ప్రధాన నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రోజురోజుకు దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన ఈ వందేభారత్ రైళ్లు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. అత్యంత వేగంతో పరుగులు పెట్టే ఈ రైలు ప్రయాణికులు అతి తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అందుబాటులోకి వచ్చిన
దేశంలో ప్రధాన నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రోజురోజుకు దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన ఈ వందేభారత్ రైళ్లు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. అత్యంత వేగంతో పరుగులు పెట్టే ఈ రైలు ప్రయాణికులు అతి తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అందుబాటులోకి వచ్చిన ఈ వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ రైళ్లు 50కి చేరాయి. ఇప్పటికే 40 రైళ్లు అందుబాటులో ఉండగా, మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ మరో 10 వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. వందే భారత్ రికార్డును నమోదు చేసుకుంది.