1. బ్రేకింగ్: అసెంబ్లీ నుంచి చంద్రబాబు వాకౌట్..!
ఏపీ అసెంబ్లీలో హాట్‌హాట్‌గా చర్చలు జరుగుతోన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీలో.. ముగ్గురు సభ్యులు సస్పెండ్ అయ్యారు. సభలో బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో..Read More
2. అసెంబ్లీలో.. కడప ఫ్యాక్షన్ రాజకీయాలా..?..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.. ఆరోపణలు.. ప్రత్యారోపణల మధ్య కొనసాగుతోంది. మీరు తప్పు చేశారంటే.. మీరు చేశారని.. విమర్శలు గుప్పించుకుంటున్నారు..Read More
3.మనం ఉన్నది.. ప్రజాస్వామ్యంలోనా..? రాక్షస రాజ్యంలోనా..?
మాజీ మంత్రి నారా లోకేష్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై.. ఒక్కొక్క ట్వీట్ చేసి హీట్ పుట్టిస్తున్నారు. ఇప్పుడు ఈ ట్వీట్లు వైరల్‌గా మారాయి.Read More
4.జగన్ ప్రభుత్వానికి ఇంకో షాక్.. మరో రుణమూ లేనట్టే !
ఏపీ కొత్త రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సిన 200 మిలియన్ డాలర్ల రుణాన్ని చైనా ఆధ్వర్యంలోని ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ విరమించుకుంది...Read More
5.విజయసాయిరెడ్డితో ఐఏఎస్ శ్రీలక్ష్మి భేటీ..రీజన్ అదేనా?
ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డితో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి ఏపీకి తనను డిప్యుటేషన్‌పై పంపాలని ..Read More
6.బిగ్‌బాస్ షో ప్రసారాలు నిలిపివేసే వరకు పోరాటం ఆపను.. శ్వేతారెడ్డి
తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో ” బిగ్‌బాస్”పై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ షో ప్రసారాలు నిలిపివేసే వరకు తన పోరాటం ఆపే ప్రసక్తే లేదన్నారు జర్నలిస్టు శ్వేతారెడ్డి..Read More
7.లష్కర్ బోనాల్లో.. డ్యాన్స్‌తో ఇరగదీసిన తలసాని
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. బోనాలు పండుగలో స్టెప్పులు ఇరగదీశారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతూ.. బోనాల పండుగను ఆషాఢమాసంలో నెలరోజుల పాటు నిర్వహిస్తారు..Read More
8. కూకట్‌పల్లిలో బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి!
హైదరాబాద్ నగరంలో బ్యూటీషియన్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. కూకట్‌పల్లిలో సత్య శిరీష (35) అనే బ్యూటీషియన్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో సత్య శిరీష ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.. Read More
9.బ్యాడైపోతున్న మహేశ్..డైరక్టర్ల టార్గెట్ ఎందుకయ్యాడు?
సూపర్ స్టార్ మహేశ్..ఈ నేమ్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ వేరు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం మహీకి వెన్నతో పెట్టిన విద్య. వివాదాలకు దూరంగా ఉండటం, తన పని తాను చేస్కోపోవడం, పలు సేవా కార్యక్రమాలు చెయ్యడం ఆయన స్టైయిల్.. Read More
10. పాయల్..అతడు ప్రియుడని చెప్పి మా హృదయాలు గాయపర్చకు!
హైదరాబాద్: ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాలో హాట్..హాట్ అందాలతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇప్పుడు హ్యూజ్ ఫాలోయింగ్ ఏర్పడింది..Read More