ఫేస్‍బుక్ ప్రైవసీబుక్‍గా మారనుందా!

| Edited By:

Mar 07, 2019 | 4:29 PM

ఆన్‌లైన్ సోష‌ల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ జ‌రిగే సంభాష‌ణ‌లు ఇక నుంచి విభిన్న రీతిలో ఎన్‌క్రిప్ట్ చేయాల‌ని ఆ సంస్థ ఆలోచిస్తున్న‌ది. ఫేస్‌బుక్ ఈసీవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ ఈ తాజా ఐడియాను త‌న బ్లాగ్‌లో పోస్టు చేశాడు. సుర‌క్షిత‌మైన‌ ప్రైవేటు మెసేజ్ స‌ర్వీసులు భ‌విష్య‌త్తులో మ‌రింత పాపుల‌ర్ అవుతాయ‌ని జుక‌ర్‌బ‌ర్గ్ అంచ‌నా వేస్తున్నాడు. ఓపెన్ ఫ్లాట్‌ఫామ్‌ల క‌న్నా.. ప్రైవ‌సీ ఎక్కువ‌గా ఆద‌ర‌ణ పొందుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. భ‌విష్య‌త్తులో యూజ‌ర్లు ప్రైవ‌సీ ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌ల‌తో క‌మ్యూనికేట్ చేసుకుంటార‌ని తెలిపాడు. అందుకే […]

ఫేస్‍బుక్ ప్రైవసీబుక్‍గా మారనుందా!
Follow us on

ఆన్‌లైన్ సోష‌ల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ జ‌రిగే సంభాష‌ణ‌లు ఇక నుంచి విభిన్న రీతిలో ఎన్‌క్రిప్ట్ చేయాల‌ని ఆ సంస్థ ఆలోచిస్తున్న‌ది. ఫేస్‌బుక్ ఈసీవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ ఈ తాజా ఐడియాను త‌న బ్లాగ్‌లో పోస్టు చేశాడు. సుర‌క్షిత‌మైన‌ ప్రైవేటు మెసేజ్ స‌ర్వీసులు భ‌విష్య‌త్తులో మ‌రింత పాపుల‌ర్ అవుతాయ‌ని జుక‌ర్‌బ‌ర్గ్ అంచ‌నా వేస్తున్నాడు. ఓపెన్ ఫ్లాట్‌ఫామ్‌ల క‌న్నా.. ప్రైవ‌సీ ఎక్కువ‌గా ఆద‌ర‌ణ పొందుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. భ‌విష్య‌త్తులో యూజ‌ర్లు ప్రైవ‌సీ ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌ల‌తో క‌మ్యూనికేట్ చేసుకుంటార‌ని తెలిపాడు. అందుకే ఎఫ్‌బీని ప్రైవ‌సీ ప్లాట్‌ఫామ్‌గా మార్చాల‌నుకుంటున్న‌ట్లు చెప్పాడు.