రాయుడు మేల్కో, వారిని చూసి నేర్చుకో : కెవిన్ పీటర్సన్

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ కెవిన్ పీటర్స‌న్ ఫైరయ్యాడు. వికెట్ల మధ్య రాయుడు చాలా స్లోగా పరుగెడుతున్నాడని......

రాయుడు మేల్కో, వారిని చూసి నేర్చుకో : కెవిన్ పీటర్సన్
Follow us

|

Updated on: Oct 12, 2020 | 6:31 PM

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ కెవిన్ పీటర్స‌న్ ఫైరయ్యాడు. వికెట్ల మధ్య రాయుడు చాలా స్లోగా పరుగెడుతున్నాడని, త్వరితగతిన డబుల్స్, సింగిల్స్ తీయడం లేదన్నాడు. వికెట్ల మధ్య పరుగెత్తే విషయంలో రాయుడు మేల్కోనాలని, విరాట్ కోహ్ల, డివిలియర్స్, వార్నర్, డూప్లెసిస్, బెయిర్ స్టోలోను చూసి నేర్చుకోవాలని చురకలంటించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 37 పరుగుల తేడాతో పరాజయం పాలయిన తెలిసిందే. ఈ మ్యాచ్‌‌లో నాలుగో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన రాయుడు.. 18వ ఓవర్‌లో పెవిలియన్ చేరాడు. 40 బంతులు ఆడిన అతడు 4 ఫోర్ల సాయంతో 42 పరుగులు మాత్రమే చేశాడు. ఇక పెద్ద మైదానాల్లో బౌండరీలు కొట్టడం కష్టం కాబట్టే విరాట్ తన ఇన్నింగ్స్‌లో క్విక్ డబుల్స్, సింగిల్స్ తీసాడు. ఈ విషయంపై చెెన్నై ఆటగాళ్లు ఫోకస్ పెట్టలేదని క్రీడా నిపుణులు చెబుతున్నారు.

Also Read : IPL 2020 : ఢిల్లీకి షాక్, వారం పాటు పంత్ దూరం !

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!