బ్రెజిల్‌లో తగ్గని కరోనా కేసులు.. తాజాగా మరో 52వేలు

బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 52,160 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో..

బ్రెజిల్‌లో తగ్గని కరోనా కేసులు.. తాజాగా మరో 52వేలు
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2020 | 5:56 PM

బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 52,160 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు బ్రెజిల్‌ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 31,09,360కి చేరింది. ఈ విషయాన్ని బ్రెజిల్‌ ఆరోగ్య మంత్రి వెల్లడించారు. ఇక గడిచిన 24 గంటల్లొ కరోనా బారినపడి 1,274 మంది మరణించారు. దీంతో బ్రెజిల్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,03,026 మంది మరణించారు. ఇక ఇప్పటి వరకు బ్రెజిల్ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 23,69,860 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలావుంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 19.9 మిలియన్లకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు.. ఇప్పటి వరకు 7.32 లక్షల మంది కరోనా బారినపడి మరణించారు.

Read More :

ఆస్పత్రి మెడికల్‌ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు

శివసేన గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు