బీజేపీ అభ్యర్థి సైద్ జాఫర్ ఆలమ్ రాజ్యసభకు ఏకగ్రీవం

నామినేషన్‌ ప్రక్రియ ముగిసే నాటికి జాఫర్ ఆలమ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఇతరులు ఎవరూ పోటీగా నామినేషన్ దాఖలు చేయకపోవడంతో జాఫర్ ఆలమ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

బీజేపీ అభ్యర్థి సైద్ జాఫర్ ఆలమ్ రాజ్యసభకు ఏకగ్రీవం
Follow us

|

Updated on: Sep 04, 2020 | 6:46 PM

యూపీ బీజేపీ అభ్యర్థి సైద్ జాఫర్ ఆలమ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు శుక్రవారంతో ముగిసింది. అయితే నామినేషన్‌ ప్రక్రియ ముగిసే నాటికి జాఫర్ ఆలమ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఇతరులు ఎవరూ పోటీగా నామినేషన్ దాఖలు చేయకపోవడంతో జాఫర్ ఆలమ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. సమాజ్‌వాదీ అభ్యర్థి అమర్‌సింగ్ మరణించడంతో ఈ సీటు ఖాళీ అయ్యింది.

కాగా, జూలై 4, 2022 వరకూ జాఫర్ ఆలమ్ రాజ్యసభ సభ్యునిగా కొనసాగనున్నారు. అయితే, బీజేపీ నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా గోవింద్ శుక్లా, మహేశ్చంద్ర శర్మ నామినేషన్లను దాఖలు చేశారు. అయితే, వీరికి పది మంది ఎమ్మెల్యేల మద్దతు లభించకపోవడంతో వీరు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. సైద్ జాఫర్ ఆలమ్ రాజ్యసభ్య సభ్యుడిగా ఎన్నికవ్వడం పట్ల యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యానాథ్ శుభాకాంక్షలు తెలిపారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో