‘కరోనా వ్యాక్సిన్’ రేస్‌లో అరబిందో ఫార్మా…

కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు దేశంలో పలు సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్, సీరం మొదలగు సంస్థలు కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి.

'కరోనా వ్యాక్సిన్' రేస్‌లో అరబిందో ఫార్మా...
Follow us

|

Updated on: Sep 16, 2020 | 11:21 AM

Aurobindo Pharma: కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు దేశంలో పలు సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్, సీరం మొదలగు సంస్థలు కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి అరబిందో ఫార్మా కూడా చేరింది. వ్యాక్సిన్ అభివృద్ధి కోసం అరబిందో ఫార్మా.. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్), బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్(బీఐఆర్ఏసీ)లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక వాక్సిన్ డెవలపింగ్ కోసం మూడు సీఎస్ఐఆర్ ల్యాబ్‌లు పని చేయనుండగా.. క్లినికల్ డెవలప్మెంట్, కమర్షియలైజేషన్ బాధ్యతలను అరబిందో ఫార్మా తీసుకోనుంది. కాగా, హైదరాబాద్ కేంద్రంగా కోవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తామని అరబిందో ఫార్మా తెలిపింది.

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!